Abn logo

మష్రూమ్‌ సూప్‌

v id="pastingspan1">కావలసినవి
 
మష్రూమ్స్‌ - 450గ్రాములు, ఉల్లిపాయ - ఒకటి, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, మొక్కజొన్నపిండి - , అల్లం - చిన్నముక్క, వాము - అర టీస్పూన్‌, చిక్కటి క్రీము - అరకప్పు, క్యారెట్‌ - రెండు, మిరియాల పొడి - అరటీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - కొద్దిగా.
 
తయారీవిధానం
 
పాన్‌లో వెన్న వేసి కాస్త వేడి అయ్యాక కట్‌ చేసిన మష్రూమ్స్‌ వేసి వేగించాలి. తగినంత ఉప్పు వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. ఉల్లిపాయలు, అల్లం, క్యారెట్‌ ముక్కలు వేసి మరికాసేపు వేగించాలి. వాము వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు క్రీము వేసి కలియబెట్టాలి. చిన్నమంటపై మరికాసేపు ఉంచుకోవాలి. మిరియాల పొడి, కొత్తిమీర వేసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేయాలి.

రక్తదానం అభినందనీయం: కలెక్టర్‌ఇద్దరు నకిలీ బాబాల అరెస్టుఆర్టీసీకి దసరా కాసులుఅన్నివర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కృషిగోదావరినది వంతెనపై గుంతలు పూడ్చిన ప్రజలుఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలుఖానాపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలుసుర్జాపూర్‌లో ఘనంగా నిత్యహవన పూజలుడబుల్‌ కిరికిరిఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ
Advertisement