Abn logo

స్వీట్‌ రాగి మాల్ట్‌

కావలసినవి
 
రాగి పిండి - పావుకప్పు, పంచదార - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, నీళ్లు - ఒకటిన్నర కప్పు, పాలు - ఒకకప్పు, నెయ్యి - ఒక స్పూన్‌, యాలకుల పొడి - పావుస్పూన్‌, బాదం, జీడిపప్పు పలుకులు - కొన్ని.
 
తయారీవిధానం
 
ఒక పాన్‌లో రాగి పిండి నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరొకపాత్రలో నీళ్లు పోసి, కాస్త వేడి అయ్యాక పిండి వేసి ఉడికించాలి. కాసేపయ్యాక రాగి మాల్ట్‌ చిక్కగా అవుతుంది. ఇప్పుడు స్టవ్‌పై నుంచి దింపుకొని పంచదార, పాలు పోసి కలపాలి. నెయ్యి వేయాలి. యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పలుకలు వేసి సర్వ్‌ చేసుకోవాలి.

పౌల్ట్రీ పల్టీ !హైలేవల్‌ కాలువలపై మరోసారి కదలిక కలెక్టరేట్‌ ఎదుట రేషన్‌ డీలర్ల ధర్నాప్రభుత్వ ఆదేశాల మేరకు ఆవిర్భావ వేడుకలుజిల్లా సరిహద్దుల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌లక్ష్యానికి అనుగుణంగా మరుగుదొడ్ల నిర్మాణంఅగ్రిసెజ్‌ దిశగా అడుగులు రగడఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్యా యత్నంఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement