Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అల్లం ఆవకాయ

అల్లం ఆవకాయ

v id="pastingspan1">కావలసినవి
మామిడికాయ ముక్కలు - కేజీ, ఉప్పు - 250 గ్రాములు, కారం - 125 గ్రాములు, నువ్వుల నూనె - 250 ఎం.ఎల్‌, అల్లం ముద్ద - 125 గ్రాములు, వెల్లుల్లి ముద్ద - 125 గ్రాములు, పసుపు - 25 గ్రాములు, జీలకర్ర పొడి - 50 గ్రాములు, మెంతిపొడి - 10 గ్రాములు, ఇంగువ - కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, మెంతులు -టీస్పూన్‌.
 
తయారీవిధానం
మామిడికాయ ముక్కలు తుడిచి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఉప్పు, పచ్చళ్ల కారం పొడి, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మరో గిన్నెలో నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం, వెల్లుల్లి ముద్దలు వేసి కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న మసాలా పొడులు వేసి కలపాలి. ఇందులో మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి శుభ్రమైన జాడీలోకి ఎత్తిపెట్టుకోవాలి. మూడు రోజుల తర్వాత ఇంకోసారి కలిపితే చాలు.

మామడ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలుమామడ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలుసోదరుడికి ప్రేమతో.. రక్షాబంధన్‌సోదరుడికి ప్రేమతో.. రక్షాబంధన్‌రహస్య సర్వేరహస్య సర్వేగ్రీన్‌కోర్‌ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్‌  గ్రీన్‌కోర్‌ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్‌ బీజేపీ కార్యకర్తపై దాడి : ఇరువర్గాలపై కేసు నమోదు బీజేపీ కార్యకర్తపై దాడి : ఇరువర్గాలపై కేసు నమోదు వజ్రోత్సవాలను పండుగలా జరుపుకోవాలి  వజ్రోత్సవాలను పండుగలా జరుపుకోవాలి నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే రుచికరమైన భోజనం ఎలా...?రుచికరమైన భోజనం ఎలా...?లభించని రైతు ఆచూకీలభించని రైతు ఆచూకీనాటు పడవపై తరలించి నిత్యావసర సరుకుల పంపిణీనాటు పడవపై తరలించి నిత్యావసర సరుకుల పంపిణీ
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.