Abn logo

రాజ్మా సూప్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
రాజ్మా గింజలు - ఒక కప్పు, సన్నగా తరిగిన ఉల్లిముక్కలు - పావు కప్పు, పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్‌ స్పూను, వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను, టమాటా పేస్ట్‌ - పావు కప్పు, నూనె - 2 టీ స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం
 
రాజ్మా గింజలను 6 గంటల పాటు నాన బెట్టండి. తర్వాత తగినన్ని నీళ్లు జతచేసి ప్రెషర్‌ కుక్కర్లో మూడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించండి. ఉడికిన రాజ్మాను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చెయ్యండి. ఒక గిన్నెలో నూనె వేడిచేసి ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి పేస్టు వేసి వేగించండి. రెండు నిమిషాల తర్వాత టమాటా పేస్ట్‌ కలపండి. టమాటా పచ్చివాసన పోయాక రాజ్మాపేస్ట్‌, ఉప్పు కలిపి మరో ఐదు నిమిషాలు ఉడికించండి. సూప్‌ వడ్డించినప్పుడు పైన కొద్దిగా తరిగిన చీజ్‌ లేదా క్రీమ్‌ వేసి సర్వ్‌ చేయవచ్చు.

పూల సంబురంకేంద్ర పథకాల పరిశీలన అధికారులకు సహకరించాలికాంగ్రెస్‌లో కలవరంబాసరలో రైల్‌రోకోకు యత్నంప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలినేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ గుప్పిట్లోకి హైవే..!ఎక్సైజ్‌శాఖకు కిక్కునివ్వని దసరా..రక్తదాన శిబిరానికి విశేష స్పందన: ఎస్పీ సుదీంద్రవందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలిపౌష్ఠికాహార లోపం ఉన్న వారిని గుర్తించాలి
Advertisement