Abn logo

మష్రూమ్‌ సూప్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
నూనె - 2 టీ స్పూన్లు, వెన్న - ఒక టేబుల్‌ స్పూను, ఉల్లితరుగు - అరకప్పు, వెల్లుల్లి తరుగు - ఒక టీ స్పూను, మష్రూమ్‌ తరుగు - రెండు కప్పులు, మైదా - ఒక టీ స్పూను, వెజిటబుల్‌ స్టాక్‌ - 3 కప్పులు, మిరియాల పొడి - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, క్రీమ్‌ - పావు కప్పు.
 
తయారుచేసే విధానం
 
నూనె, వెన్న కలిపి వేడి చేసి ఉల్లి, వెల్లుల్లి, కప్పు మష్రూమ్స్‌ తరుగు ఒకటి తర్వాత ఒకటి వేసి వేగించాలి. ఐదు నిమిషాల తర్వాత మైదా చల్లి మష్రూమ్స్‌ పచ్చివాసన పోయే వరకు కలపాలి. అందులోనే వెజిటబుల్‌ స్టాక్‌, మిరియాల పొడి, ఉప్పుతో పాటు విడిగా నూనెలో వేగించి (కొద్ది నీటితో పాటు గ్రైండ్‌ చేసుకున్న మిగతా మష్రూమ్స్‌ పేస్టు కూడా వేసి మరిగించాలి. అవసరం అనుకుంటే కొద్ది నీరు కలుపుకోవచ్చు. సూప్‌ చిక్కబడ్డాక క్రీమ్‌ చల్లి సర్వ్‌ చేయాలి.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలివైభవంగా లక్ష దీపోత్సవంకోతుల నియంత్రణేది ? ఒమైక్రాన్‌ రాకుండా జాగ్రత్త వహించాలివ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలివాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పాలకులు ఫీడింగ్‌ చాంబర్‌కు జాతీయస్థాయి అవార్డు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
Advertisement