v>
కావలసిన పదార్ధాలు: మైదా - రెండు కప్పులు, పాలు - అరకప్పు, పెరుగు - పావుకప్పు, పంచదార - అర టీ స్పూను, బేకింగ్ పౌడర్ - ముప్పావు టీ స్పూన, నువ్వులు - మూడు టీ స్పూన్లు, నెయ్యి - రెండు స్పూన్లు, తురిమిన పన్నీర్ - పావుకప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, పచ్చిమిరపకాయలు - రెండు, చాట్‌మసాలా - ఒక టీ స్పూన, కారం - ఒక టీ స్పూన, ఉప్పు - తగినంత.