Advertisement
Advertisement
Abn logo
Advertisement

బెల్లం లడ్డు

an style="color: red;">కావలసిన పదార్థాలు: మరమరాలు - అరకిలో, బెల్లం-అరకిలో, యాలకులు-నాలుగు, నీళ్లు-సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా మరమరాలలో చెత్త, రాళ్లు లేకుండా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తీగ పాకం వచ్చే బెల్లాన్ని ఎంచుకుని సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నీళ్లు పోసి బెల్లం కూడా వేసి మరిగించాలి. తీగ పాకం వచ్చాక కొద్దిగా యాలకుల పొడి వేసి దించేయాలి. ఒక వెడల్పాటి గిన్నెలో మరమరాలను వేసి వాటిపై ఈ పాకాన్ని పోసి బాగా కలిపి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. ఉండలంటే ఇష్టం లేని వారు అచ్చుగా కూడా పోసుకోవచ్చు. కరకరలాడే ఈ బెల్లం లడ్డులను పిల్లలు చాలా ఇష్టపడతారు.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement