Advertisement
Advertisement
Abn logo
Advertisement

కోకోనట్‌ షీరా

v>కావాల్సిన పదార్థాలు
 
కొబ్బరి క్రీమ్‌ - రెండున్నర కప్పులు, చిక్కటి పాలు - 1 లీటరు, చక్కెర - అర కప్పు, యాలకుల పొడి - అర టీస్పూను, జీడిపప్పు - పావు కప్పు, నెయ్యి - తగినంత.
 
తయారీ విధానం
 
జీడిపప్పును వేడి నీటిలో 10 నిమిషాలు నానబెట్టి పక్కనుంచాలి. నాన్‌ స్టిక్‌ పాన్‌లో కోకోనట్‌ క్రీమ్‌, పాలు పోసి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి. సగానికి తగ్గాక చక్కెర వేసి కలుపుతూ చిక్కబడేవరకూ ఉడికించాలి. యాలకులు, జీడిపప్పు కలిపి చల్లారనివ్వాలి. ఫ్రిజ్‌లో గంటపాటు ఉంచి సర్వ్‌ చేయాలి.
 

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement