జొన్న లడ్డు

కావలసిన పదార్థాలు: జొన్నపిండి - 1 కప్పు, పంచదార - 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి - అరకప్పు, యాలకులు - 3, గోరువెచ్చని పాలు - 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: చిన్నమంటపై జొన్నపిండిని నెయ్యిలో దోరగా వేగించి పూర్తిగా చల్లారనివ్వాలి. పంచదారలో పొట్టు తీసిన యాలకులు వేసి మెత్తగా గ్రైండు చేయాలి. జొన్నపిండి, పంచదార బాగా కలిపి గోరువెచ్చని పాలు చల్లి వెంటవెంటనే లడ్డూలను చుట్టాలి. రుచిలో శనగపిండి లడ్డూలకు ఏమాత్రం తీసిపోవు.

జిల్లాలో అకాలవర్షంకొవిడ్‌ మృతదేహాల అంత్యక్రియలకు ప్రత్యేక వైకుంఠరథంపార్‌పెల్లి వద్ద ట్రాక్టర్‌ కింద పడి పదేళ్ల బాలుడి మృతిఅదనపు విద్యుత్‌చార్జీల వసూళ్లను నిలిపివేయాలికోతుల నియంత్రణకు కరోనా దెబ్బఈ నెల 15 వరకు రాత్రి కర్ఫ్యూపంట ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభంకొనసాగుతున్న ఇంటింటి సర్వేబోథ్‌ ఆసుపత్రిలో అర్ధరాత్రి రచ్చ!ఇక్కడ నిల్‌..అక్కడ ఫుల్‌!
Advertisement
Advertisement