v id="pastingspan1">
కావలసినవి: ఫ్రెంచ్ బీన్స్ - అరకేజీ, ఆవాలు - ఒక టీస్పూన్, కరివేపాకు - ఒక కట్ట, పసుపు - అర టీస్పూన్, నూనె - రెండు టీస్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నువ్వులు - రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, జీలకర్ర - ఒక టీస్పూన్, కారం - రెండు టీస్పూన్లు.
వేడి వేడిగా చపాతీతో సర్వ్ చేసుకోవాలి.