Advertisement
Advertisement
Abn logo
Advertisement

జల్‌జీరా

v id="pastingspan1">కావలసినవి
 
పుదీనా - ఒక కట్ట, నిమ్మరసం - 6 టేబుల్‌ స్పూన్‌లు, ఉప్పు - రుచికి తగినంత, నీళ్లు - 8 కప్పులు, జీలకర్ర - 2 టేబుల్‌ స్పూన్‌లు, కొత్తిమీర - ఒక కట్ట, అల్లం - కొద్దిగా, పంచదార - 4 టేబుల్‌ స్పూన్‌లు, ఇంగువ - చిటికెడు, చింతపండు - కొద్దిగా.
 
తయారీవిధానం
 
పుదీనా, కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్‌ చేసి పెట్టుకోవాలి. జీలకర్రను వేయించుకోవాలి.
ఒక పాత్ర తీసుకొని అందులో కట్‌ చేసిన పుదీనా, కొత్తిమీర వేయాలి. చింతపండు వేయాలి. వేగించిన జీలకర్ర, అల్లం ముక్క వేసి మిక్సీలో పట్టాలి. ఇంగువ, ఉప్పు, పంచదార, నిమ్మరసం వేసి, నాలుగు కప్పుల నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక పాత్రలోకి వడబోయాలి. చల్లగా కావాలనుకుంటే ఐస్‌ ముక్కలు వేసి సర్వ్‌ చేసుకోవాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement