మ్యాంగో లస్సీ
v id="pastingspan1">
కావలసినవి
పెరుగు - ఒక కప్పు, పాలు - అరకప్పు, మామిడి పండు ముక్కలు - ఒకకప్పు, తేనె లేదా పంచదార - నాలుగు టీస్పూన్లు, యాలకులు - కొన్ని (ఇష్టపడితే), ఐస్ - కొద్దిగా (ఇష్టపడితే).
తయారీవిధానం
మామిడి పండుముక్కలు, పెరుగు, పాలు, పంచదార, యాలకులను బ్లెండర్‌లో వేసి రెండు నిమిషాలు గ్రైండ్ చేయాలి. మిల్క్‌షేక్ ఎక్కువ మోతాదులో కావాలంటే అందులో కొంచెం ఐస్ కలిపి బ్లెండ్ చేయొచ్చు. లేదా విడిగా ఐస్‌క్యూబ్స్ వేసుకోవచ్చు. పైన యాలకుల పొడి చల్లి తాగడమే తరువాయి. ఈ లస్సీని ఫ్రిజ్‌లో 24 గంటలు నిల్వ చేయొచ్చు.