ఫ్రూట్ వాటర్
v id="pastingspan1">
కావలసిన పదార్థాలు
స్ట్రాబెర్రీలు - 4, నిమ్మకాయ - 1, నీళ్లు - 4 గ్లాసులు, తులసి ఆకులు - 5, తేనె - 1 టేబుల్ స్పూను
తయారీ విధానం
స్ట్రాబెర్రీలు శుభ్రంగా కడిగి, ముక్కలు చేసి పెట్టుకోవాలి.
నిమ్మకాయ చక్రాలుగా కోసుకోవాలి.
వెడల్పాటి గిన్నెలో నీళ్లు నింపి, ముక్కలు, తేనె, తులసి ఆకులు వేసి కలపాలి.
ఈ గిన్నెను ఫ్రిజ్లో 3 గంటల నుంచి 2 రోజుల వరకూ ఉంచి వాడుకోవచ్చు