Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

మష్రూమ్‌ ఆమ్లెట్‌

మష్రూమ్‌ ఆమ్లెట్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు
 
గుడ్లు - 2, మష్రూమ్స్‌ తరుగు - పావు కప్పు, ఉల్లి, క్యారెట్‌ తరుగు - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, చిక్కని పాలు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా. నూనె - 2 టీ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా పాన్‌లో ఒక స్పూన్‌ నూనె వేడి చేసుకుని అందులో ఉల్లి, పచ్చిమిర్చి, క్యారట్‌ మరియు మష్రూమ్స్‌ తరుగు రెండు నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో గుడ్లు, పాలు, ఉప్పు వేసి బాగా గిలకొట్టండి. ఇప్పుడు ఆమ్లెట్‌ పాన్‌లో మిగతా నూనె వేడి చేసుకుని గుడ్ల మిశ్రమాన్ని వేసి సన్నటి సెగపై ఉంచి మూత పెట్టండి. ఆమ్లెట్‌ సగం ఉడికిన తరువాత, మష్రూమ్స్‌ మిశ్రమంతో పాటు కొత్తిమీర చల్లి మూత పెట్టండి. ఆమ్లెట్‌ పూర్తిగా ఉడికిన తరువాత స్టవ్‌ ఆపెయ్యండి. ఈ ఆమ్లెట్‌ను విడిగా కానీ బ్రెడ్‌తో లేదా చపాతీతో కూడా తినవచ్చు.

పోడు.. గోడు!పోడు.. గోడు!రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంరైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలి రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలిదళిత బంధు దేశానికే ఆదర్శం దళిత బంధు దేశానికే ఆదర్శం  బ్యాంకు లింకేజీలో జిల్లాకు ప్రథమ స్థానం బ్యాంకు లింకేజీలో జిల్లాకు ప్రథమ స్థానం కాంగ్రెస్‌ శ్రేణుల్లో నయా జోష్‌..!కాంగ్రెస్‌ శ్రేణుల్లో నయా జోష్‌..! రెవెన్యూ అధికారుల లీలలపై విజిలెన్స్‌ ఆరా? రెవెన్యూ అధికారుల లీలలపై విజిలెన్స్‌ ఆరా?క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలుక్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలుపథకాల అమలులో నిర్లక్ష్యం వద్దుపథకాల అమలులో నిర్లక్ష్యం వద్దురోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితుల రాస్తారోకో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితుల రాస్తారోకో
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.