పుదీనా మజ్జిగ

కావాల్సిన పదార్థాలు: పెరుగు: 1 కప్పు, తాజా పుదీనా ఆకులు- కొన్ని (సన్నగా తరిగి), జీలకర్ర- 1 టేబుల్‌స్పూను, కొత్తిమీర- కొంచెం (సన్నగా తరిగి), ఇంగువ- చిటికెడు, నీళ్లు- 1.5 కప్పులు, ఉప్పు- తగినంత.
 
తయారీ: నూనె వేయకుండా జీలకర్రను లేత గోధుమ రంగులోకి వచ్చేవరకూ వేగించి పొడి చేయాలి. పుదీనా ఆకులతో సహా పైన చెప్పిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మిశ్రమం చిక్కగా అయ్యేవరకూ గిలక్కొట్టాలి. ఇలా తయారుచేసిన పుదీనా మజ్జిగలో ఐస్‌క్యూబ్స్‌ వేసుకుని తాగితే ఎండనబడి వచ్చిన వారికి ప్రాణం లేచొస్తుంది. పుదీనామజ్జిగలో ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవడం ఇష్టం లేని వాళ్లు దాన్ని కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి కూల్‌గా తాగొచ్చు.

కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలిలోకేశ్వరంలో నగదు, బంగారం చోరీపకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలిసుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్‌కు కొత్తశోభపొంచి ఉన్న బ్లాక్‌ఫంగస్‌ ముప్పుపకడ్బందీగా లాక్‌డౌన్‌పట్టణంలో అధికారుల తనిఖీలుదరఖాస్తులు చేసుకోవాలిపార్టీలకతీతంగా కలిసి పని చేయాలిలాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి : మంత్రి
Advertisement
Advertisement