Advertisement
Advertisement
Abn logo
Advertisement

మార్బుల్ కేక్

v>కావలసిన పదార్థాలు
మైదా- అర కప్పు, గుడ్లు- 2, చాక్లెట్‌ పొడి- 3 టీ స్పూన్లు, నెయ్యి- అర కప్పు, చక్కెర పొడి- ముప్పావు కప్పు, తినే సోడా- అర టీ స్పూను, వెనీలా ఎసెన్స్‌- అర టీ స్పూను.
తయారీ విధానం
చక్కెర పొడిలో నెయ్యి, గుడ్లు వేసి బాగా కలపాలి. తర్వాత మైదా, తినే సోడా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా విడదీసి ఒక సగంలో చాక్లెట్‌ పొడి, మరో సగంలో వెనీలా ఎసెన్స్‌ వేసి కలుపుకోవాలి. బాణలి అడుగున కొద్దిగా నెయ్యి రాసి చాక్లెట్‌ పొడి కలిపిన మిశ్రమాన్ని ముందు వేయాలి. తర్వాత వెనీలా ఎసెన్స్‌ కలిపిన మిశ్రమం కూడా వేసి పైపైనే కలిపి కుక్కర్‌లో లేదా ఓవెన్‌లో 180 డిగ్రీ సెల్సియస్‌ వద్ద 45 నిమిషాలు ఉడికించాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement