పత్రాని మచ్ఛీ

ABN , First Publish Date - 2016-09-24T18:51:39+05:30 IST

కావలసిన పదార్థాలు: ఫిల్లెట్‌ చేప - 180 గ్రా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 10 గ్రా, ఉప్పు - తగినంత, పత్రాని చట్నీ - 35 గ్రా, నిమ్మరసం - 1 టే.స్పూను, అరటి ఆకు - 1

పత్రాని మచ్ఛీ

కావలసిన పదార్థాలు: ఫిల్లెట్‌ చేప - 180 గ్రా, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 10 గ్రా, ఉప్పు - తగినంత, పత్రాని చట్నీ - 35 గ్రా, నిమ్మరసం - 1 టే.స్పూను, అరటి ఆకు - 1.
 
తయారీ విధానం: పై పదార్థాలన్నీ ఓ గిన్నెలో కలుపుకుని చేప ముక్కలు కలపాలి. తర్వాత అరటి ముక్కలో ముక్కలు చుట్టి 25 నిమిషాలపాటు స్టీమర్‌లో ఉడికించాలి. వేడిగా వడ్డించాలి.

Updated Date - 2016-09-24T18:51:39+05:30 IST