కోకో పైనాపిల్‌ డిలైట్‌

ABN , First Publish Date - 2016-05-07T14:10:23+05:30 IST

కావాల్సినవి :పైనాపిల్‌ ముక్కలు- 4 కప్పులు, తాజా కొబ్బరినీళ్లు - 2 కప్పులు, లేత కొబ్బరి- కప్పు, చక్కెర- 4 టేబుల్‌ స్పూన్స్‌, చిన్న ఐస్‌ ముక్కలు- కప్పు

కోకో పైనాపిల్‌ డిలైట్‌

కావాల్సినవి :పైనాపిల్‌ ముక్కలు- 4 కప్పులు, తాజా కొబ్బరినీళ్లు - 2 కప్పులు, లేత కొబ్బరి- కప్పు, చక్కెర- 4 టేబుల్‌ స్పూన్స్‌, చిన్న ఐస్‌ ముక్కలు- కప్పు

తయారీవిధానం: పైనాపిల్‌ ముక్కలు, లేత కొబ్బరి, చక్కెర, కొబ్బరినీళ్లను మిక్సర్‌లో వేసి స్మూతగా వచ్చేవరకూ బ్లెండ్‌ చేయాలి. ఇదే కోకో పైనాపిల్‌ డిలైట్‌. గ్లాసులో సర్వ్‌ చేశాక కొన్ని ఐస్‌ముక్కలను వేసుకుని తాగాలి. చాలా రుచికరంగా ఉంటుంది.

Updated Date - 2016-05-07T14:10:23+05:30 IST