Advertisement
Advertisement
Abn logo
Advertisement

మెంతి మొలకల చట్నీ

కావ

లసిన పదార్థాలు: మెంతి మొలకలు (మెంతుల్ని 14 గంటలపాటు నీటిలో నానబెట్టి, పలచని గుడ్డలో కట్టి, గాలి తగిలే చోట ఉంచితే రెండ్రోజుల్లో మొలకలొస్తాయి) - ముప్పావు కప్పు, నువ్వుల నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - 1 టేబుల్‌ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - 1 టీ స్పూను, బెల్లం - 50 గ్రా., చింతపండు - 50 గ్రా., కారం - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం: మెంతి మొలకల్లో కొద్దిగా నీరు పోసి 2 విజిల్స్‌ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి. నూనెలో ఆవాలు, పసుపు, కరివేపాకు, ఇంగువ, మొలకలు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. తర్వాత ఉప్పు, బెల్లం, చింతపండు గుజ్జు, కారం కలిపి చిన్నమంటపై 8 నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత గాలి దూరని జాడీలో నిలువ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉండే చట్నీ ఇది.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement