Abn logo

స్ర్టాబెరీ పాన్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: తాజా స్ట్రాబెర్రీలు - 100 గ్రా., స్ట్రాబెర్రీ గుజ్జు - అరకప్పు, మైదా - 2 కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - 3 టీ స్పూన్లు, ఉప్పు - అర టీ స్పూను, పంచదార - పావు కప్పు, గుడ్లు - 2, పాలు - 2 కప్పులు, నూనె - ముప్పావు కప్పు, బటర్‌ - కాల్చడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం: ఒక పాత్రలో మైదా, బేకింగ్‌ పౌడర్‌, పంచదార, ఉప్పు కలిపి పక్కనుంచుకోవాలి. మరో బౌల్‌లో గుడ్లు, నూనె, పాలు బాగా గిలకొట్టి మైదా మిశ్రమంలో వేసి ఉండలు లేకుండా కలపాలి. సన్నగా తరిగిన సా్ట్రబెర్రీలు కూడా కలిపి పెనంపై దళసరి దోశల్లా వేసుకుని రెండువైపులా బటర్‌ రాస్తూ దోరగా కాల్చాలి. తర్వాత ఒకదానిపై ఒకటి పేర్చి పైనుండి సా్ట్రబెర్రీ సిరప్‌ అన్ని వైపులకూ జారేలా పోయాలి.

సైనికుల త్యాగాలను స్మరించుకోవాలినాగోబా మహా పూజకు మెస్రం వంశీయులునాగోబాను దర్శించుకున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లను పూర్తి చేయాలి: కలెక్టర్‌పత్తాలేని రేషన్‌పనులు సకాలంలో పూర్తి చేయాలివ్యాక్సిన్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలిపెద్దపులిని పట్టుకునేందుకు చర్యలుజిల్లాలో సంక్రాంతి సంబరాలు వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం
Advertisement
Advertisement