v id="pastingspan1">
కావలసినవి: వెజిటబుల్ ఆయిల్-రెండు టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లిపాయముక్కలు- ఒక టీస్పూను, సన్నగా తరిగిన ఆకుకూరలు-రెండు టేబుల్‌స్పూన్లు, కాయగూరముక్కలు-ఒకటిన్నర కప్పు (పుట్టగొడుగులు, బీన్స్, కారెట్, మొక్కొజొన్నలు, పచ్చి బటాణీలు లాంటివి), చద్ది అన్నం- మూడు కప్పులు, షేజ్‌వాన్ సాస్-మూడు టేబుల్‌స్పూన్లు, సోయా సాస్-ఒక టేబుల్‌స్పూను, ఉప్పు, మిరియాలపొడి-రుచికి సరిపడా, గ్రీన్ ఉల్లిపాయముక్కలు, నువ్వుపప్పు- టాపింగ్‌కి.