Advertisement
Advertisement
Abn logo
Advertisement

లవ్‌ బహార్‌

కావ

లసిన పదార్థాలు: సొరకాయ తురుము - 200 గ్రాములు, నెయ్యి - 1 టీ స్పూను, కొబ్బరిపాలు - 100 గ్రాములు, పంచదార - 750 గ్రాములు, తరిగిన బాదం, కిస్‌మిస్‌, పిస్తా పపలు - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం
సొరకాయ తురుమును నాన్‌స్టిక్‌ పాన్‌లో వేసి సన్నని సెగపైౖన మెత్తగా ఉడికించాలి. అవసరమైతే నీళ్లు చిలకరించాలి. ఉడికాక పంచదార ఉడికాక కొబ్బరిపాలు వేసి కలయతిప్పాలి. తర్వాత నెయ్యి కలపండి. పలచగా ఉందనుకుంటే కస్టర్డ్‌ పౌడర్‌ కలుపుకోవచ్చు. పలచగా కావాలనుకుంటే పాలు కలుపుకోవచ్చు. దించాక డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించండి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement