పుచ్చకాయ పుదీనా జ్యూస్‌

ABN , First Publish Date - 2015-08-31T19:04:09+05:30 IST

కావలసిన పదార్థాలు: నీరు - 6 కప్పులు, గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు (ఒక మోస్తరువి) - 12

పుచ్చకాయ పుదీనా జ్యూస్‌

కావలసిన పదార్థాలు: నీరు - 6 కప్పులు, గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు (ఒక మోస్తరువి) - 12, పుదీనా (రెండు అంగుళాల పొడవుగా తరిగినవి) - నాలుగు కాడలు.
తయారుచేసే విధానం: పుచ్చకాయ ముక్కలకు నీటిని చేర్చి మిక్సీలో వేసి తిప్పండి. జ్యూస్‌ను గాజు పాత్రలో వేసి పుదీనా ఆకుల్ని జతచేసి మూతపెట్టి రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టండి. (6 నుండి 8 గంటల పాటు పెడ్తే మంచిది) తాగేముందు జ్యూస్‌కు ఐస్‌క్యూబ్స్‌ జతచేయండి. 

Updated Date - 2015-08-31T19:04:09+05:30 IST