రెడ్‌ అండ్‌ వైట్‌ సలాడ్‌

ABN , First Publish Date - 2015-11-21T16:24:42+05:30 IST

కావలసిన పదార్థాలు : కోడిగుడ్లు-3, టామాట-1, నిమ్మకాయ-1, మిరియాలపొడి-అర టీస్పూన్‌, ఉప్పు-రుచికి సరిపడా.

రెడ్‌ అండ్‌ వైట్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు : కోడిగుడ్లు-3, టామాట-1, నిమ్మకాయ-1, మిరియాలపొడి-అర టీస్పూన్‌, ఉప్పు-రుచికి సరిపడా.
తయారుచేసే విధానం : కోడిగుడ్లను ఉడికించి పైన పెంకు తీసివేసి, వాటిని నిలువు ముక్కలుగా కోసి ప్లేట్‌లో ఉంచుకోవాలి. టమాటాను కూడా బద్దలుగా కోసి కోడిగుడ్డు ముక్కల మధ్య ఒక్కోటి అమర్చాలి. వీటిపైన మిరియాలపొడి, ఉప్పు చల్లుకుని, ఏదైనా పండ్ల రసం తాగుతూ తినవచ్చు.

Updated Date - 2015-11-21T16:24:42+05:30 IST