Advertisement
Advertisement
Abn logo
Advertisement

మామిడి చీజ్‌ కేక్‌

v id="pastingspan1">కావలసినవి
 
మిగలపండిన మామిడిపళ్లు-రెండు (తొక్క, టెంక తీసేసి), చిక్కటి మీగడ -అరకప్పు, ప్లెయిన్‌ క్రీమ్‌చీజ్‌-ఒక పెద్ద కప్పు, చక్కెర పొడి-అర కప్పు, క్రేకర్స్‌- ఒక ప్యాకెట్‌ (చిన్న ముక్కలు చేసి).
 
తయారీవిధానం
 
ఫుడ్‌ ప్రాసెసర్‌లో మామిడిగుజ్జు వేసి మెత్తగా చేయాలి. రూము టెంపరేచర్‌లో ఉన్న క్రీమును బాగా గిలక్కొట్టాలి. దాన్ని చక్కెరపొడిలో పోసి బ్లెండర్‌లో వేసి చిక్కగా చేయాలి.
నాలుగు సర్వింగ్‌ గ్లాసుల అడుగున క్రేకర్స్‌ ముక్కలు వేయాలి. చివరిగా మామిడిపండు గుజ్జు, క్రీమ్‌చీస్‌ మిశ్రమాన్ని విడి విడిగా పొరలు పొరలుగా నాలుగు గ్లాసుల్లో వేయాలి.
ఈ గ్లాసులను ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయిన తర్వాత తినాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement