నిమ్మ, పుదీనాలతో కొబ్బరి నీళ్లు

ABN , First Publish Date - 2018-05-17T15:30:28+05:30 IST

కొబ్బరి బోండాం - ఒకటి, పుదీనా - కొంచెం, తేనె - ఒక టేబుల్‌ స్పూన్‌, నిమ్మకాయ - ఒకటి.

నిమ్మ, పుదీనాలతో కొబ్బరి నీళ్లు

కావలసినవి
 
కొబ్బరి బోండాం - ఒకటి, పుదీనా - కొంచెం, తేనె - ఒక టేబుల్‌ స్పూన్‌, నిమ్మకాయ - ఒకటి.
 
తయారీవిధానం
 
కొబ్బరినీళ్లను ఒక జగ్‌లో పోయాలి. కొబ్బరిని స్పూన్‌తో తీయాలి. తీసిన కొబ్బరిని సన్నగా తరిగి, కొబ్బరి నీళ్లలో కలపాలి. పుదీనా, తేనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ జ్యూస్‌ను తాగితే మండు వేసవిలో హాయిగా ఉంటుంది.

Updated Date - 2018-05-17T15:30:28+05:30 IST