సీతాఫలం స్మూదీ

ABN , First Publish Date - 2017-10-14T17:35:39+05:30 IST

పాలు- ఒక కప్పు, సీతాఫలం గుజ్జు- ఒక కప్పు.

సీతాఫలం స్మూదీ

కావలసినవి: పాలు- ఒక కప్పు, సీతాఫలం గుజ్జు- ఒక కప్పు.
 
తయారీ: పాలు, సీతాఫలం గుజ్జు రెండూ ఒకదాంట్లో ఒకటి బాగా కలిసిపోయేలా మెత్తగా, చిక్కగా ఉండేలా బ్లెండ్‌ చేయాలి. ఇందులో కింద పేర్కొన్న వాటిని కూడా కలపొచ్చు.
 
అవి: పెరుగు లేదా స్ట్రాబెర్రీ
తేనె
ఐస్‌క్రీమ్‌
జాజికాయపొడి

Updated Date - 2017-10-14T17:35:39+05:30 IST