Abn logo

కాలీఫ్లవర్ ఆమ్లెట్

కావలసిన పదార్థాలు
కాలిఫ్లవర్‌ ముక్కలు- ఒక కప్పు, గుడ్లు- 8, ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- 8, నల్ల నువ్వులు- ఒక టీ స్పూను, గరం మసాలా- ఒక టీస్పూను, నూనె- వేగించడానికి సరిపడా, ఉప్పు- తగినంత.

తయారీ విధానం

కాలీఫ్లవర్‌ ముక్కలను (చాలా చిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి) ఉడికించి, నీళ్లు మొత్తం పోయేదాకా వడగట్టాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి బాగా కలిపి పెనం మీద ఆమ్లెట్‌ల్లా వేసుకోవాలి.

అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?‘రైతు సమస్యలు తెలుసుకుంటే ఉలికిపాటు దేనికి?’రేవంత్‌ అంటే ఎందుకు భయం?చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనఅభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయండి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement