పైనాపిల్‌ శాండ్‌విచ్‌

ABN , First Publish Date - 2015-11-21T15:20:19+05:30 IST

కావలసిన పదార్థాలు : పైనాపిల్‌ (అనాసపండు) ముక్కలు పెద్దవి-2, యాలకుల పొడి-అర టీస్పూన్‌, ఛీజ్‌-అర టీస్పూన్‌, బ్రెడ్‌-2 ముక్కలు.

పైనాపిల్‌ శాండ్‌విచ్‌

కావలసిన పదార్థాలు : పైనాపిల్‌ (అనాసపండు) ముక్కలు పెద్దవి-2, యాలకుల పొడి-అర టీస్పూన్‌, ఛీజ్‌-అర టీస్పూన్‌, బ్రెడ్‌-2 ముక్కలు.
తయారుచేయు విధానం : బ్రెడ్‌ ముక్కను తీసుకుని దానికి ఒకవైపు కొద్దిగా ఛీజ్‌ పూసి, అందులో పైనాపిల్‌ ముక్కను ఉంచి, పైన యాలకుల పొడి చల్లాలి. తరువాత మరో బ్రెడ్‌ ముక్కను దానిపై ఉంచి, కొద్దిగా అదిమి, చతురస్రం ఆకారంలో కత్తిరిస్తే నోరూరించే పైనాపిల్‌ శాండ్‌విచ్‌ రెడీ!

Updated Date - 2015-11-21T15:20:19+05:30 IST