హోంవంటలుఅదిలాబాద్జూసెస్, సలాడ్స్ & ఐస్క్రీమ్స్ఆకుకూరల జ్యూస్ v>కావలసిన పదార్థాలు: క్యారెట్ - ఒకటి, కీరా - ఒకటి, మెంతికూర ఆకులు - పావు కప్పు, క్యాబేజి ఆకులు - రెండు, కాలిఫ్లవర్ ఆకులు - ఒకటి, కొత్తిమీర - నాలుగు రెమ్మలు, బ్రొకోలి - కొద్దిగా, బచ్చలి ఆకులు - ఆరు.తయారుచేయు విధానం: అన్నిట్నీ శుభ్రంగా కడిగి కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చేవరకూ ఉడికించి దించేయాలి. చల్లారాక మిక్సీలో జ్యూస్ చేసుకోవాలి. ఈ జ్యూస్‌కు కొంచెం ఉప్పు కానీ పంచదార కానీ కలుపుకోవాలి. ఆ తర్వాత కొంత సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల అలసట తొందరగా తగ్గుతుంది. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!