Advertisement
Advertisement
Abn logo
Advertisement

లెమన్‌ కేక్‌

v id="pastingspan1">
కావలసిన పదార్థాలు
 
నిమ్మరసం- పావు కప్పు, నిమ్మ తొక్కలు- 4 (సన్నగా తురుముకోవాలి),
కస్టర్డ్‌ షుగర్‌- ఒకటిన్నర కప్పులు, మైదా- ముప్పావు కప్పు, పాలు- ఒకటిన్నర కప్పులు,
వెన్న- పావు కప్పు, గుడ్లు- 4, తినే సోడా- అర టీ స్పూను.
 
తయారీ విధానం
పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి. తర్వాత 180 సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత వద్ద ఒవెన్‌లో 25 నిమిషాలు లేదా కుక్కర్‌లో నీళ్లు పోయకుండా 6 విజిల్స్‌ వచ్చేదాకా
ఉంచి దించేయాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement