Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెనీలా కేక్‌

v id="pastingspan1">కావలసిన పదార్థాలు: పిండి - రెండు కప్పులు, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు, వెన్న - అర కప్పు, పంచదార పౌడర్‌ - అర కప్పు, పాలు - అర కప్పు, వెనిగర్‌ - రెండు టీస్పూన్లు, వెనీలా ఎసెన్స్‌ - ఒక టీస్పూన్‌.
 
తయారీ విధానం: ఒక పాత్రలో పిండి, బేకింగ్‌ పౌడర్‌, వెన్న, పంచదార, వెనీలా ఎసెన్స్‌ బాగా కలియబెట్టాలి. తరువాత వెనిగర్‌, పాలు పోసి మెత్తటి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో తీసుకుని అంతటా సమంగా అయ్యేలా చేసి బేక్‌ చేసుకోవాలి. చల్లారిన తరువాత ప్లేట్‌లోకి మార్చి కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement