బోన్‌ సూప్‌

ABN , First Publish Date - 2015-08-30T23:16:58+05:30 IST

కావల్సినవి: చికెన్‌ బోన్స్‌ - నాలుగు ; , ఉల్లిపాయలు - 1/2 (ముక్కలుగా కట్‌చేసుకోవాలి), పచ్చిమిర్చి - 4

బోన్‌ సూప్‌

కావల్సినవి: చికెన్‌ బోన్స్‌ - నాలుగు ; , ఉల్లిపాయలు - 1/2 (ముక్కలుగా కట్‌చేసుకోవాలి), పచ్చిమిర్చి - 4; మిరియాలు - 1/2 టీ స్పూన్‌, కొత్తిమీర - ఒక కట్ట (సన్నగా తరిగినది); టమాట - 2, వెల్లుల్లి - 2; నీళ్లు - 8 కప్పులు; ఉప్పు - తగినంత
విధానం: అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి సన్నటి సెగమీద ఉడికించాలి. 8 కప్పుల నీళ్లు 5 కప్పులు అయ్యేవరకు ఉడికించి దించివేయాలి.

Updated Date - 2015-08-30T23:16:58+05:30 IST