Advertisement
Advertisement
Abn logo
Advertisement

బీట్‌రూట్‌ సూప్‌

కావ

లసిన పదార్థాలు: (మీడియం) బీట్‌రూట్‌ దుంపలు - 2, బాసుమతి బియ్యం - 2 టేబుల్‌ స్పూన్లు, బటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, నీరు లేదా వెజిటెబుల్‌ స్టాక్‌ - 3 కప్పులు, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: దుంపల తొక్కతీసి తురమాలి. బటర్‌ కరిగించి తురుము, (కడిగిన) బియ్యం వేసి రంగు మారకుండా వేగించాలి. నీరు/ వెజిటెబుల్‌ స్టాక్‌, ఉప్పు, మిరియాలపొడి కలిపి బియ్యం మెత్తబడేవరకు మరిగించాలి. తర్వాత సర్వింగ్‌ బౌల్‌లో పోసి పనీర్‌ తరుము, నేతిలో వేగించిన బ్రెడ్‌ ముక్కలతో అలంకరించాలి.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement