Abn logo

సోయా బీన్‌ కర్రీ

v id="pastingspan1">కావలసినవి
 
సోయా బీన్‌ - పావుకిలో, ఉల్లిపాయ, టొమాటో - ఒక్కొక్కటి, పచ్చిమిర్చి - మూడు, పసుపు - పావు టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత.

తయారీవిధానం
 
ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. టొమాటో ముక్కలు, పసుపు వేసి మరికాసేపు వేగినివ్వాలి. ఇప్పుడు సోయా బీన్‌, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోయాలి. పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సోయా బీన్‌ కర్రీ తయారవుతుంది. అన్నంలోకి ఈ కూర రుచిగా ఉంటుంది.

పూల సంబురంకేంద్ర పథకాల పరిశీలన అధికారులకు సహకరించాలికాంగ్రెస్‌లో కలవరంబాసరలో రైల్‌రోకోకు యత్నంప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలినేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ గుప్పిట్లోకి హైవే..!ఎక్సైజ్‌శాఖకు కిక్కునివ్వని దసరా..రక్తదాన శిబిరానికి విశేష స్పందన: ఎస్పీ సుదీంద్రవందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలిపౌష్ఠికాహార లోపం ఉన్న వారిని గుర్తించాలి
Advertisement