Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పుదీనా పొడి

పుదీనా పొడి

కావ

లసిన పదార్థాలు: పుదీనా ఆకులు - 1 కప్పు, శనగపప్పు - అరకప్పు, మినప్పప్పు - పావు కప్పు, ఎండు కొబ్బరి తురుము - పావు కప్పు, ఎండుమిర్చి - 8, ఉప్పు - రుచికి తగినంత, బెల్లం తురుము - 1 టీ స్పూను, చింతపండు - 1 రెబ్బ.
తయారుచేసే విధానం: పుదీనా ఆకులు, శనగపప్పు, మినప్పప్పులను విడివిడిగా దోరగా వేగించి పక్కనుంచాలి. ఎండుకొబ్బరి తురుమును 1 నిమిషం వేగించి తీసెయ్యాలి. ఒక స్పూను నూనెలో ఎండుమిర్చి మాడకుండా వేగించాలి. అన్ని పదార్థాలు చల్లారిన తర్వాత ముందుగా పప్పులు బరకగా పొడిచేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, పుదీనా, ఎండుకొబ్బరి, చింతపండు పొడి చేసి, అన్నీ కలిపి తగినంత ఉప్పు, బెల్లంతో మరోసారి తిప్పాలి. ఈ పొడి వేడి వేడి అన్నంతో బాగుంటుంది.

గ్రీన్‌కోర్‌ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్‌  గ్రీన్‌కోర్‌ ఆధ్వర్యంలో వృక్ష రక్షాబంధన్‌ బీజేపీ కార్యకర్తపై దాడి : ఇరువర్గాలపై కేసు నమోదు బీజేపీ కార్యకర్తపై దాడి : ఇరువర్గాలపై కేసు నమోదు వజ్రోత్సవాలను పండుగలా జరుపుకోవాలి  వజ్రోత్సవాలను పండుగలా జరుపుకోవాలి నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే రుచికరమైన భోజనం ఎలా...?రుచికరమైన భోజనం ఎలా...?లభించని రైతు ఆచూకీలభించని రైతు ఆచూకీనాటు పడవపై తరలించి నిత్యావసర సరుకుల పంపిణీనాటు పడవపై తరలించి నిత్యావసర సరుకుల పంపిణీప్రాణహితకు పోటెత్తిన వరద ప్రాణహితకు పోటెత్తిన వరద అనురాగ బంధంఅనురాగ ‘బంధం’చిగురిస్తున్న ఆశలుచిగురిస్తున్న ఆశలు
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.