Abn logo

పనీర్‌, మష్రూమ్‌ సూప్‌

కావలసిన పదార్థాలు : వెజిటెబుల్‌ స్టాక్‌ - 3 కప్పులు, బటన్‌ మష్రూమ్‌ ముక్కలు - 1 కప్పు, పనీర్‌ - 1 కప్పు, పచ్చిమిర్చి తరుగు - పావు టీ స్పూను, మెదిపిన అల్లం - అంగుళం ముక్క, లెమన్‌ గ్రాస్‌ - 1 కట్ట, సోయా సాస్‌ - 1 టీ స్పూను, టమోటాలు - 2, ఉల్లి కాడల తరుగు - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - 1 టేబుల్‌ స్పూను, నిమ్మరసం - అర టీ స్పూను, కొత్తిమీర కాడలు - అలంకరణకు.
తయారుచేసే విధానం : వెజిటెబుల్‌ స్టాక్‌లో మష్రూమ్‌ ముక్కలు, పనీర్‌, పచ్చిమిర్చి, అల్లం, లెమన్‌ గ్రాస్‌ వేసి కలపాలి. మిశ్రమం కమ్మటి వాసన వచ్చేవరకు (సుమారు 5 నిమిషాలు) చిన్నమంటపై మరిగించాలి. తర్వాత సోయాసాస్‌, టమోటా ముక్కలు, ఉల్లి కాడలు, కొత్తిమీర, ఉప్పు కలిపి మరి కొద్ది సేపు ఉంచాలి. దించేముందు నిమ్మరసం కలిపి కొత్తిమీర కాడలతో అలంకరించి తాగాలి.


రైతు బజార్‌ను మూయించిన కలెక్టర్‌

గిరిజన బాలుడి అదృశ్యం

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బంద్‌

‘లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి’

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

కొనసాగుతున్న కరోనా బంద్‌

కరోనా ఎఫెక్ట్‌.. పెళ్లి వాయిదా

ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలి

యువకుడిని రిమ్స్‌కు తరలించిన అధికారులు

గ్రామాలకు దారులు బంద్‌
Advertisement
d_article_rhs_ad_1

నవ్య