సొంటిపొడి

ABN , First Publish Date - 2015-12-03T16:21:44+05:30 IST

కావాల్సినపదార్థాలు: సొంటి - 100 గ్రాములు, ఉప్పు - తగినంత.

సొంటిపొడి

కావాల్సినపదార్థాలు: సొంటి - 100 గ్రాములు, ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం: సొంటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో సొంటి నారలు ఉంటాయి కాబట్టి దీన్ని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టాక వచ్చిన పొడిని సీసాలో భద్రపరుచుకోవాలి. ఎప్పుడు తీనాలనిపిస్తే అప్పుడు ఉప్పు కలుపుకోవాలి. అన్నంలో తినేటప్పుడు నెయ్యి వేసుకుని తినాలి.

Updated Date - 2015-12-03T16:21:44+05:30 IST