Advertisement
Advertisement
Abn logo
Advertisement

చింతకాయ-ఆవకాయ

an style="color: red;">కావాల్సిన పదార్థాలు: చింతకాయలు - ఒక కిలో, కారం - పావుకిలో, ఆవపిండి - పావుకిలో, మెంతిపొడి - ఒక టేబుల్‌ స్పూను, జీలకర్ర పొడి - ఒక టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లి ముద్ద - 100 గ్రాములు, ఉప్పు - పావుకిలో, నూనె - కిలో. ఆవాలు, మెంతులు, జీలకర్ర, - రెండు టీ స్పూన్లు, పసుపు - తగినంత.
తయారుచేయు విధానం: ముందుగా చింతకాయలపై పొట్టు తీసేసి ఉప్పు, పసుపు వేసి దంచుకోవాలి. దీన్ని మూడు రోజులు ఊరనిచ్చి చింతకాయముక్కల్లోని నార తీసేయాలి. ఇప్పుడు ఇందులో ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, సరిపడా నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌ మీద ఒక గిన్నె పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఈ పోపుని పచ్చడిలో కలపాలి. అంతే చింతకాయ ఆవకాయ రెడీ.

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement