Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పియర్స్‌ కిస్‌మిస్‌ పచ్చడి

పియర్స్‌ కిస్‌మిస్‌ పచ్చడి

కావ

లసినవి: పియర్స్‌ - ఒక కిలో, ఉల్లిపాయ- 350 గ్రాములు, అల్లం- 30 గ్రాములు, నిమ్మరసం - 100 మిల్లీ., పంచదార- కిలో 800 గ్రాములు, వైట్‌ వెనిగర్‌- రెండున్నర లీటర్లు, జీలకర్ర- 100 గ్రాములు, వెల్లుల్లి- 50 గ్రాములు, నల్ల జీలకర్ర కొద్దిగా, నూనె కొంచెం.
తయారీ విధానం:
ఉల్లిపాయలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి ఉంచుకోండి. పియర్స్‌ని కడిగి మందపాటి ముక్కలు చేసుకోండి. పెద్దగిన్నె తీసుకుని పియర్స్‌ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కిస్‌మిస్‌లు, అల్లం, వెల్లుల్లి, పంచదార వేసి వాటికి వైట్‌ వెనిగర్‌ని చేర్చి ఉడికించండి. పంచదార పూర్తిగా కరిగి , చట్నీ పూర్తిగా చిక్కబడిందాక కలియతిపతూ ఉండాలి. పచ్చడి దగ్గరకి వచ్చిన తరువాత జీలకర్రని నూనెలో వేగించి అలంకరించుకోవాలి. చల్లారిన తరువాత నిమ్మరసాన్ని కూడా చేర్చి సీసాలో పెట్టుకుని ఫ్రిజ్‌లో నిలువచేసుకోవాలి.

టెండర్‌ ప్రకటనను వెనక్కి తీసుకోవాలిటెండర్‌ ప్రకటనను వెనక్కి తీసుకోవాలిసీసీఐపై ఆశలు గల్లంతే!సీసీఐపై ఆశలు గల్లంతే!కాగజ్‌నగర్‌లో పోలీసుల సోదాలుకాగజ్‌నగర్‌లో పోలీసుల సోదాలువాహనాలపై పన్ను రద్దు చేయాలివాహనాలపై పన్ను రద్దు చేయాలిగూడెం వంతెనను పరిశీలించిన డీఎస్పీ గూడెం వంతెనను పరిశీలించిన డీఎస్పీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంపంచాయతీకో క్రీడా మైదానం పంచాయతీకో క్రీడా మైదానం థామస్‌ కప్‌ విజయోత్సవాలు థామస్‌ కప్‌ విజయోత్సవాలు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు  శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం
Advertisement
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.