Abn logo

ఫ్రూట్‌ జిలేబి

కావలసిన పదార్థాలు: ఆపిల్‌ - 1, ఫైనాపిల్‌ - అరపండు, జామ - 1, అరటి - 2, బేరి - 1 మైదా - 250 గ్రాములు, నీరు - 300 గ్రాములు, వంటసోడా - చిటికెడు, వేగించడానికి సరిపడా నూనె.
తయారుచేసే విధానం: సగం మైదాని సగం నీటిలో కలుపుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. జిలేబీ తయారుచేసేముందుగా మిగతా మైదాలో మిగతా నీటిని కలుపుకొని, ఈ తర్వాత రెండిటినీ ఒకే పాత్రలో వేసి కలుపుకోవాలి. తినే సోడా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు చక్రాల్లా తరిగిన పండ్ల ముక్కల్ని మైదాలో ముంచి కడాయిలో నూనె వేడెక్కాక రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేగిం చాలి. వీటిపై తేనెను చిలకరించుకుని తింటే చాలా బాగుంటాయి.

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం చెన్నూర్‌ కోఆప్షన్‌ సభ్యుల ఏకగ్రీవంరైతువేదిక భవనాలను త్వరగా నిర్మించాలివిజృంభిస్తోన్న కరోనానిరుపయోగంగా శుద్ధజల ప్లాంటురుణాల కోసం ఎదురుచూపులుజయశంకర్‌ సార్‌ సేవలు సదా చిరస్మరణీయంకొవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలిజిల్లాలో 45 పాజిటివ్‌ కేసులుప్రశాంతంగా నస్పూర్‌ మున్సిపల్‌ కో ఆప్షన్‌ ఎన్నిక
Advertisement
d_article_rhs_ad_1
Advertisement