వడపప్పు

కావలసిన పదార్థాలు
పెసరపప్పు - అరకప్పు, కొబ్బరి - ఒక టేబుల్‌స్పూన్‌, క్యారెట్‌ - ఒకటి, దోసకాయ - ఒకటి, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, ఉప్పు - తగినంత.
 
తయారుచేయు విధానం
పెసరపప్పును గంట ముందు నానబెట్టుకోవాలి. బాగా నానిన తరువాత ఆ నీటిని పారబోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని తురుముకోవాలి. క్యారెట్‌, దోసకాయను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పులో కొబ్బరి తురుము, క్యారెట్‌ ముక్కలు, దోసకాయ ముక్కలు వేయాలి. నిమ్మరసం వేసి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే... వడపప్పు రెడీ.

కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలిలోకేశ్వరంలో నగదు, బంగారం చోరీపకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు చేయాలిసుందరీకరణ పనులు పూర్తయితే నిర్మల్‌కు కొత్తశోభపొంచి ఉన్న బ్లాక్‌ఫంగస్‌ ముప్పుపకడ్బందీగా లాక్‌డౌన్‌పట్టణంలో అధికారుల తనిఖీలుదరఖాస్తులు చేసుకోవాలిపార్టీలకతీతంగా కలిసి పని చేయాలిలాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి : మంత్రి
Advertisement
Advertisement