క్రీమీ కుకుంబర్‌ సలాడ్‌

కావలసిన పదార్థాలు
 
కీరదోస- 2 పెద్దవి (రౌండ్‌గా కట్‌ చేయాలి), తరిగిన ఉల్లిపాయ- పావు కప్పు, యోగర్ట్‌ - పావు కప్పు, నిమ్మరసం- కొద్దిగా, వెనిగర్‌- పావు కప్పు, ఉప్పు, మిరియాల పొడి- రుచికి సరిపడా, తురిమిన వెల్లుల్లి (కావాలనుకుంటే).
 
తయారీవిధానం
 
ఒక గిన్నెలో పై పదార్థాలన్నింటినీ బాగా కలపాలి. గిన్నెను ఫ్రిజ్‌లో అరగంట పాటు పెట్టాలి.
తినేముందు ఈ మిశ్రమానికి కొద్దిగా తేనెగానీ, చక్కెరగానీ కలపొచ్చు. దీనివల్ల సలాడ్‌ తియ్యగా, రుచిగా ఉంటుంది.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement