దోయి అనారస్‌ డిలైట్‌

ABN , First Publish Date - 2018-05-24T15:26:05+05:30 IST

పైనాపిల్‌ - ఒకటి, పెరుగు - ఒక కప్పు, పుదీనా - కొంచెం, చాట్‌ మసాలా - ఒక టీస్పూన్‌, రాక్‌సాల్ట్‌ - చిటికెడు.

దోయి అనారస్‌ డిలైట్‌

కావలసినవి
 
పైనాపిల్‌ - ఒకటి, పెరుగు - ఒక కప్పు, పుదీనా - కొంచెం, చాట్‌ మసాలా - ఒక టీస్పూన్‌, రాక్‌సాల్ట్‌ - చిటికెడు.
 
తయారీవిధానం
పెరుగును బాగా గిలక్కొట్టాలి.
దాన్ని ఒక మిక్సీ జార్‌లో పోసి అందులో పైనాపిల్‌ ముక్కలు, పుదీనా తరుగు వేసి బ్లెండ్‌ చేయాలి.
రాక్‌ సాల్ట్‌, చాట్‌ మసాలాలు రుచికి తగినంత కలపాలి.
ఐస్‌ క్యూబ్స్‌, పుదీనా ఆకులు వేసుకుని తాగితే బాగుంటుంది.

Updated Date - 2018-05-24T15:26:05+05:30 IST