Advertisement
Advertisement
Abn logo
Advertisement

మ్యాంగో లస్సీ

కావలసినవి
 
పెరుగు - ఒక కప్పు, పాలు - అరకప్పు, మామిడి పండు ముక్కలు - ఒక కప్పు, తేనె లేదా పంచదార - నాలుగు టీస్పూన్లు, యాలకుల పొడి - చిటికెడు, ఐస్‌ - కొద్దిగా (ఇష్టపడితే).
 
తయారీవిధానం
 
మామిడిపండు ముక్కలు, పెరుగు, పాలు, పంచదార లేదా తేనె, యాలకుల పొడిని మిక్సీ జార్‌లో వేసి రెండు నిమిషాలు గ్రైండ్‌ చేయాలి. మ్యాంగో లస్సీ ఎక్కువ మొత్తంలో కావాలంటే అందులో కొన్ని ఐస్‌ క్యూబ్స్‌ వేసి బ్లెండ్‌ చేయొచ్చు.సర్వింగ్‌ గ్లాసుల్లో బ్లెండ్‌ చేసిన మ్యాంగో లస్సీని పోసి పైన యాలకుల పొడి చల్లి వెంటనే తాగేయొచ్చు. ఒకవేళ తరువాత తాగుదాం అనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టేయండి. ఫ్రిజ్‌లో ఉంచితే ఒక రోజు వరకు పాడుకాకుండా ఉంటుంది.

కాగజ్‌నగర్‌లో కంపుకొడుతున్న ‘భగీరథ’ నీరుసంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు అందించాలిస్వయం ఉపాధి శిక్షణపై అవగాహనసురోజీబాబా బోధనలు ఆదర్శప్రాయంపొంచి ఉన్న ప్రమాదం పర్యాటక కేంద్రంగా సిర్పూర్‌(టి)ఇక మేకలు, గొర్రెలకు టీకాలు.!కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలిస్వచ్చంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలి అంతర్రాష్ట్ర వంతెన వద్ద కరోనా పరీక్షలు నిర్వహించాలి
Advertisement