పైనాపిల్‌ చికెన్‌

ABN , First Publish Date - 2017-08-10T16:49:37+05:30 IST

తాజాగా స్వైన్‌ యాపిల్‌ ఫుడ్‌ ట్రెండ్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. సరికొత్త రీతిలో ఆహారాన్ని

పైనాపిల్‌ చికెన్‌

తాజాగా స్వైన్‌ యాపిల్‌ ఫుడ్‌ ట్రెండ్‌ ఇన్‌స్టాగ్రమ్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. సరికొత్త రీతిలో ఆహారాన్ని తినటంలో అమెరికన్లు ముందుంటారు. ఇంతకీ ఈ స్వైన్‌ ఆపిల్‌ ఫుడ్‌ ఎలా తయారుచేయాలో తెలుసా?
 
తయారీవిధానం 
 
పెద్ద పైనాపిల్‌ను తీసుకుని పైన కట్‌ చేయాలి. ఆ తర్వాత కత్తితో హోల్‌ చేసి అందులో చికెన్‌, మటన్‌ లాంటి స్టఫ్‌ను తురమాలి. ఆ తర్వాత పైన ముక్కను చిన్నపాటి పుల్లలతో అతికించాలి. ఆ పైనాపిల్‌ను నిప్పుల మంట చిన్నగా తగిలేట్లు బాగా గ్రిల్‌ చేయాలి. అదే స్వైన్‌ యాపిల్‌ అవుతుంది. ఎంచక్కా.. హాయిగా పైనాపిల్‌ను కట్‌ చేసుకుని వేడివేడిగా తినటమే తరువాయి.

Updated Date - 2017-08-10T16:49:37+05:30 IST