నిమ్మకాయ

ABN , First Publish Date - 2017-02-25T17:07:00+05:30 IST

విటమిన్‌ -సి మెండుగా కలిగి ఉన్న నిమ్మకాయలో పోషకాలు పుష్కలం. రక్తపీడనాన్ని, కొలెస్ర్టాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి నుంచి

నిమ్మకాయ

విటమిన్‌ -సి మెండుగా కలిగి ఉన్న నిమ్మకాయలో పోషకాలు పుష్కలం. రక్తపీడనాన్ని, కొలెస్ర్టాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. డీహైడ్రేషన్‌కి ఇది ఇన్‌స్టంట్‌ మెడిసిన్‌.
నిమ్మకాయ నీళ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. ఇదొక్కటే కాకుండా లెమన్‌ రైస్‌, లెమన్‌ పికిల్‌, లెమన్‌ దాల్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2017-02-25T17:07:00+05:30 IST