హోంవంటలుఅదిలాబాద్కేక్స్ & బేకరీ ఐటమ్స్కార్న్ కేక్ v>కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్- ఒక కప్పు, పాలు- అర కప్పు, కోడిగుడ్లు- నాలుగు, చక్కెర- అర కప్పు, కార్న్ ఫ్లోర్- ఒక టేబుల్ స్పూను, తినే సోడా- ఒక టీ స్పూను. తయారీ విధానం: కొద్దిగా నీళ్లు పోసి స్వీట్‌కార్న్‌ను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత మిగిలిన పదార్థాలన్నీ కూడా వేసి మెత్తగా రుబ్బుకుని ఆ మిశ్రమాన్ని కుక్కర్‌లో అయిదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి దించేయాలి. అంతే.. నోరూరించే కార్న్‌కేక్ తయారవుతుంది. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!