జామ్‌

ABN , First Publish Date - 2016-09-07T20:29:08+05:30 IST

కావలసిన పదార్ధాలు: అంజీర్‌ - కిలో, పంచదార - 700 గ్రా, కమలాపండు - 1, కమలా రసం - అరకప్పు

జామ్‌

కావలసిన పదార్ధాలు: అంజీర్‌ - కిలో, పంచదార - 700 గ్రా, కమలాపండు - 1, కమలా రసం - అరకప్పు
 
తయారుచేసే పద్ధతి: అంజీర్‌లను నాలుగు ముక్కలుగా కట్‌ చేసి పంచదార కలిపి ఒక రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి, తరువాతి రోజు చిన్నమంటపై ఉడికించాలి. మిశ్రమం చిక్కబడ్డాక కట్‌ చేసిన కమలాపండు ముక్కలు వేసి 15 నిమిషాలు ఉంచి కమలారసం కలిపి దించేయాలి. బ్రెడ్‌తో పాటు తినడానికి చాలా రుచిగా ఉండే జామ్‌ తయారైనట్లే.

Updated Date - 2016-09-07T20:29:08+05:30 IST