Abn logo

అరటిపండు కేక్‌

కావలసిన పదార్థాలు: మైదా- 150 గ్రా, వెన్న- 150 గ్రా, చక్కెర- 150 గ్రా, కోడిగుడ్లు- ఆరు, బేకింగ్‌ సోడా- పావు టీ స్పూను, ఉప్పు- చిటికెడు, అరటిపండ్లు- ఆరు, బనానా ఫ్లేవర్‌- కొద్దిగా, బాదం, జీడిపప్పు- రుచికి తగినన్ని.

 
తయారీ విధానం: అరటిపండ్లని చిదిమి గుజ్జులా చేసుకోవాలి. కోడిగుడ్లు బాగా గిలక్కొట్టి పదార్థాలన్నిటినీ బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్‌లో చిన్న మంటమీద ఆరు విజిల్స్‌ వచ్చేదాకా ఉంచాలి.

ఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్యా యత్నంఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలిజూన్‌ 2న ఆవిర్భావ వేడుకలురుణాలను సకాలంలో మంజూరు చేయాలి : కలెక్టర్‌ అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలివైకుంఠధామాల నిర్మాణానికి అడ్డంకులుఈసారైనా పూర్తయ్యేనా..?
Advertisement
d_article_rhs_ad_1
Advertisement